కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

కృష్ణా జిల్లాలోని కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.యనమలకుదురు వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

గల్లంతైన వారు పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు విద్యార్థుల ఆచూకీ కోసం సహాయక చర్యలను ముమ్మరంగా సాగిస్తున్నారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?