Balka Suman : పరారీలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..!

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman ) గత రెండు రోజులుగా పరారీలో ఉన్నారు.

ఈ క్రమంలో ఆయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారని తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) దూషించిన కేసులో బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో( Mancherial Police Station ) బాల్క సుమన్ పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.కాగా గత రెండు రోజులుగా బాల్క సుమన్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు