Former MLA Bajireddy : పార్టీ మార్పు వార్తలపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి రియాక్షన్..!!

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్( BRS Former MLA Baji Reddy ) ఖండించారు.

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.తాను ఎప్పటికీ కేసీఆర్( KCR ) వెంటే నడుస్తానని తెలిపారు.

కొందరు కావాలనే తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు