జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ..!!

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.

పార్టీలో చేరేందుకు సముఖంగా ఉన్న కొణతాల త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ను కలవనున్నారని సమాచారం.

అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి సీటు కావాలని కొణతాల ఆశిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అనకాపల్లిలో తన అనుచరులతో కొణతాల రామకృష్ణ కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

తాజాగా ఆయన జనసేన పార్టీలోకి చేరే యోచనలో ఉన్నారంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు