బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి బాబుమోహన్ బూతుపురాణం...

బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి బాబుమోహన్ బూతుపురాణం.

మీతో కలిసి పార్టీలో పనిచేస్తానని బాబుమోహన్‌కు కార్యకర్త ఫోన్ నువ్వెంత నీ బతుకెంత అంటూ కార్యకర్తను తిట్టిన బాబుమోహన్ నేను ప్రపంచస్థాయి నాయకుడినంటూ కార్యకర్తపై బాబుమోహన్ తిట్లపురాణం మరోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ కార్యకర్తకు బెదిరింపు.

బండి సంజయ్ ఎవడ్రా, వాడు నా తమ్ముడన్న బాబుమోహన్ అవసరమైతే రేపే బీజేపీకి రాజీనామా చేస్తానన్న బాబుమోహన్ నువ్వు కావాలో, నేను కావాలో పార్టీ తేల్చుకుంటుందని బాబుమోహన్ కామెంట్స్.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు