ఆపరేషన్ చిరుత సక్సేస్..

తిరుమల: ఆపరేషన్ చిరుత సక్సేస్.దాడి చేసిన చిరుతను ఒక్కరోజు వ్యవధిలోనే భంధించిన అటవిశాఖ అధికార్లు.

బాలుడిని చిరుత దాడి చేసిన తరువాత వేగవంతంగా స్పందించిన టిటిడి ఇఓ దర్మారెడ్డి.బాలుడిని స్వయంగా హస్పిటల్ కి తరలించి వైద్య చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేసిన ఇఓ.12 గంటల వ్యవధిలో చిరుత ఘటన పై నివేదిక అందించాలని అధికార్లును ఆదేశించిన ఇఓ.అటవిశాఖ అధికారుల నివేదిక ఆధారంగా చిరుతను భందించేందుకు ఆదేశాలు జారి చేసిన ఇఓ దర్మారెడ్డి.బోన్లు ఏర్పాటు చేసిన 7 గంటల వ్యవధిలోనే బోన్ లో చిక్కిన చిరుత.

చిరుతను తిరిగి సురక్షితమైన అటవి ప్రాంతంలో వదిలి పెట్టేలా ఏర్పాటు చేస్తూన్న అటవిశాఖాధికార్లు.

తమ గుంపును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అడవి దున్న.. అంతలోనే వెన్నుపోటు..?
Advertisement

తాజా వార్తలు