విశాఖలో విదేశీ సిగరెట్ల మాఫియా గుట్టురట్టు

విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో విదేశీ సిగరెట్ల మాఫియా గుట్టు రట్టైంది.రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు భారీగా విదేవీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ముఠాలోని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన సిగరెట్ల విలువ సుమారు రూ.38 లక్షలు ఉంటుందని సమాచారం.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?