సెక్యులరిజం ఫాలో అవుతున్నా..: హీరో సుమన్

సినీ హిరో సుమన్( Suman ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లోకి వచ్చి ఉపయోగం లేదని పేర్కొన్నారు.

రాజకీయ నేతలను( Political Leaders ) దొంగలని ప్రజలు తిడుతున్నారని ఆయన తెలిపారు.అయితే రాజకీయ నాయకులను అవినీతి పరులను చేసింది ప్రజలేనని విమర్శించారు.

అన్ని పార్టీల నేతల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తారని వెల్లడించారు.ఈ క్రమంలోనే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హీరో సుమన్ సూచించారు.

తాను సెక్యులరిజం( Secularism ) ఫాలో అవుతున్నానన్న సుమన్ ఏపీ రాజకీయాలు( AP Politics ) తనకు అవసరం లేదన్నారు.తాను తెలంగాణలో ఉంటున్నానని స్పష్టం చేశారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players