ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే డార్క్ సర్కిల్స్ వారం రోజుల్లో మాయం అవుతాయి!

డార్క్ సర్కిల్స్.చాలా కామన్ గా వేధించే సమస్యల్లో ఒకటి.

కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి డార్క్ సర్కిల్స్ కు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

అలాగే ఆహారపు అలవాట్లు, ఎండల ప్రభావం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.

ఏదేమైనా ఇవి కళ్ళను, ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి.మీరు కూడా డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా.? వాటిని వదిలించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

ఈ సింపుల్ చిట్కా పాటిస్తే వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్‌ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్( Muleti powder ) వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి ముందు మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ క్రీమ్ ను వాడటం వల్ల డార్క్ సర్కిల్స్( Dark circles ) దెబ్బకు పరార్ అవుతాయి.

సహజంగానే డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి ఈ సింపుల్ చిట్కా చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.పైగా కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

కళ్ళు అందంగా ఆకర్షణీయంగా మారతాయి.కాబట్టి డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను ప్రయత్నించండి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు