మెడ నలుపు తగ్గాలంటే ఈ సింపుల్ రెమెడీని తప్పక ఫాలో అవ్వండి!

ఎండల ప్రభావం, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల ఒక్కోసారి మన మెడ నల్లగా మారుతూ ఉంటుంది.

దీంతో ముఖం ఒక రంగు మెడ ఒక రంగులో కనిపిస్తుంటుంది.

చాలామంది ఈ సమస్య కార‌ణంగా తీవ్ర ఒత్తిడికి లోన‌వుతుంటారు.మెడ‌ నలుపు( Dark neck )ను వదిలించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు వర్రీ అవకండి.

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మెడ నలుపును తగ్గించడానికి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.నిత్యం ఈ రెమెడీని కనుక పాటిస్తే ఒకటి రెండు వారాల్లోనే మెడ నలుపు మాయం అవుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక చిన్న టమాటో( Tomato ) ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకుని వాటర్ సాయంతో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multhani matti ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు మరియు కావాలి అనుకుంటే ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.నిత్యం ఈ సింపుల్ నెక్ ప్యాక్ ను వేసుకుంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.

కొత్తిమీర, టమాటో మరియు ముల్తానీ మట్టిలో ఉండే పలు సుగుణాలు మెడ నలుపును సమర్థవంతంగా వదిలిస్తాయి.డార్క్ నెక్ ను వైట్ గా మరియు బ్రైట్ గా మారుస్తాయి.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

కాబట్టి మెడ నల్లగా ఉందని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు