ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మచ్చలేని తెల్లటి మెరిసే ముఖ చర్మం మీ సొంతం!

ఎలాంటి మచ్చ లేకుండా తమ ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.

ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది మార్కెట్లో లభ్యం అయ్యే ఖరీదైన క్రీమ్, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.

వీటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ( Simple Remedy )ని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా మచ్చలేని తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని( Skin Whitening ) మీ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Follow This Simple Remedy To Get A Flawless White Glowing Face, Home Remedy, La

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకుల పొడి. వన్ టేబుల్ స్పూన్ మందారం పువ్వుల పొడి( Hibiscus Powder ).వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు.

Advertisement
Follow This Simple Remedy To Get A Flawless White Glowing Face!, Home Remedy, La

వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్.రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ మ‌రియు సరిపడా రోజ్ వాటర్ ( Rose Water )వేసుకొని అన్నీ కలిసేలా మ‌రోసారి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రోజుకు ఒకసారి కనుక ఈ రెమెడీని పాటిస్తే చర్మంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్నా క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) తొలగిపోతాయి.

Follow This Simple Remedy To Get A Flawless White Glowing Face, Home Remedy, La
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

వృద్ధాప్య ఛాయలు( Aging Problems ) త్వరగా దరిచేరకుండా ఉంటాయి.చర్మం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.కాబట్టి మచ్చలేని తెల్లటి మెరిసే ముఖ చర్మాన్ని పొందాలని ఆరాటపడేవారు మార్కెట్లో లభ్యమయ్యే క్రీములపై ఆధారపడకుండా ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.

Advertisement

అందగా మెరిసిపోండి.

తాజా వార్తలు