మీకు అటాచ్ బాత్రూం ఉందా..? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..!

చాలామంది ఇంట్లో ప్రతి నిర్మాణంలో వాస్తును( Vastu ) పాటించడం సర్వసాధారణంగా మారిపోయింది.

మరీ ముఖ్యంగా ఇంట్లో బాత్ రూమ్( Bathroom ) విషయంలో వాస్తును కచ్చితంగా పాటిస్తున్నారు.

పొరపాటున కూడా బాత్ రూమ్ సరైన వాస్తు లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది.ముఖ్యంగా ఇంటికి ఈశాన్య దిశలో బాత్ రూమ్ ఉంటే విపరీతమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

అయితే ప్రస్తుత రోజుల్లో మారాయి, స్థలం తక్కువ ఉండడం, ఇంట్లోనే అటాచ్ బాత్ రూమ్( Attached Bathroom ) నిర్మించుకునే రోజులు వచ్చాయి.అయితే అటాచ్ బాత్ రూమ్ సంస్కృతి పెరిగిన తర్వాత వాస్తును పట్టించుకునే వారు తగ్గిపోయారు.

Follow These Tips For Attached Bathroom Vastu Details, Vasthu Tips ,attached Bat

దీంతో ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా అటాచ్ బాత్ రూమ్ లను నిర్మిస్తున్నారు.అయితే అటాచ్ బాత్ రూమ్ నిర్మాణంలో దోషాలు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.బెడ్రూంలో అటాచ్ బాత్ రూమ్ దంపతుల మధ్య అనుబంధం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

Advertisement
Follow These Tips For Attached Bathroom Vastu Details, Vasthu Tips ,attached Bat

అయితే బెడ్ రూమ్ లో( Bedroom ) నిద్రించే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కాళ్లు బాత్ రూమ్ వైపు ఉంచకూడదు.ఇలా ఉంటే భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతాయి.

ఇక దీర్ఘకాలంగా ఈ గొడవలు ఎక్కువై విడాకులకు( Divorce ) దారి తీసే ప్రమాదం కూడా ఉంది అని చెబుతున్నారు.కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ దిశలో అసలు పడుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.

Follow These Tips For Attached Bathroom Vastu Details, Vasthu Tips ,attached Bat

బాత్ రూమ్ నిర్మాణం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే కొన్ని చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి వాస్తు దోషాల నివారణకు ఒక గాజు పాత్రలో దొడ్డు ఉప్పు నింపి బాత్ రూమ్ లో ఒక మూలన పెట్టాలి.ఇక బాత్ రూమ్ నిర్మాణంలో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే మాత్రం ఈ చిట్కాతో చెక్ పెట్టవచ్చు.

అలాగే వారానికి ఒకసారి ఈ ఉప్పును( Salt ) మారుస్తూ ఉండాలి.అలాగే బాత్ రూమ్ టాయిలెట్ సీట్ ఎప్పుడు కూడా మూసి ఉంచాలి.ఎందుకంటే ఇక్కడ నుండి ప్రతికూల శక్తి బయటకి వస్తుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

దీంతో ఆర్థిక నష్టాలు చుట్టుముడతాయి.

Advertisement

తాజా వార్తలు