హైదరాబాద్ కోఠిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ట్రూప్ బజార్ లోని ఓ ఎలక్ట్రానిక్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు