ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఈ మేరకు ఎయిమ్స్ లోని రెండో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది ఎమర్జెన్సీ వార్డు నుంచి రోగులను తరలించారని సమాచారం.మరోవైపు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు