ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.డెహ్రడూన్ సమీపంలో అదుపుతప్పిన ఓ బస్సు లోయలో బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో 22 మందికి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement