తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.తిరుచ్చి - చెన్నై హైవేపై ఐదు వాహనాలు ఢీకొన్నాయి.

కడలూరు జిల్లా వెప్పూర్ వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.మరికొందరికి గాయాలు అయినట్లు సమాచారం.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు