టీడీపీ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతుల నిరసన..

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం: తుళ్లూరు సి.

ఆర్ డిఏ ఆఫీస్ ఎదుట తెలుగుదేశం పార్టీ తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

తుళ్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి సి ఆర్ డిఏ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన రైతులు, రైతు కూలీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.కౌలు రైతులకు నాలుగు నెలల నుంచి చెల్లించాల్సిన పెన్షన్ ను వెంటనే చెల్లించాలి.జిఓ నెంబర్ 362 అమలు చేయాలి.2500 కి 10 శాతం పెంచాలి అని సి ఆర్ డి ఏ ఆఫీస్ ఎదుట నిరసన గళం విప్పిన రాజధాని రైతులు, రైతు కూలీలు. సి ఆర్ డిఏ ఆఫీస్ ఎదుట భోజనాలు చేసి నిరసన తెలియ జేయనున్న రాజధాని రైతులు, రైతు కూలీలు.

ఈ ర్యాలీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దళిత జెఎసి నాయకులు మార్టిన్ బసవయ్య పులి చిన్న తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ధనేకుల సుబ్బారావు, నూతలపాటి రామారావు మరియు రైతులు, రైతుకూలీలు, పార్టీ కార్యకర్తలు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు