రజనీకాంత్ 'జైలర్'లో మరో యంగ్ హీరో.. ఇంతకీ ఎవరా హీరో అంటే!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.ఈయనకు టాలీవుడ్ లో మాత్రమే కాదు.

ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఈయన సినిమా అంటే ముందే నుండే భారీ క్రేజ్ ఉంటుంది.థియేటర్ ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.

అయితే ఇప్పుడిప్పుడు రజనీ సినిమా భారీ హిట్ అయ్యింది లేదు.ఒక సినిమా హిట్ అయితే వరుస ప్లాప్స్ వస్తున్నాయి.

Advertisement

దీంతో రజనీ ఫ్యాన్స్ అంతా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.ప్రెసెంట్ రజనీ కాంత్ జైలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమా నుండి పోస్టర్ రివీల్ చేసారు మేకర్స్.ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.

ఈ సినిమా ప్రెజెంట్ హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.తాజాగా మరొక వార్త నెట్టింట షేర్ అవుతుంది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరొక యంగ్ హీరో కూడా కీలక పాత్రలో నటించ నున్నాడట.

Advertisement

జర్నీ, రాజా రాణి ఫేమ్ హీరో జై ఈ సినిమాలో భాగం కానున్నాడట.ఈయన జైలర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అలాగే ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ కూడా నటిస్తున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

మరి ఇద్దరు నటిస్తున్నారో లేదంటే ఒక్కరే ఉంటారో చూడాలి.ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్య కృష్ణ కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు.

ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.