ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో షార్టు సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి.రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు.
దీంతో ప్రాణనష్టం తప్పింది.మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమైనట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy