వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు - మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు

గుంటూరు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు.

నా కొడుక్కు టికెట్ అడుగుతున్నా.చంద్రబాబు ఎక్కడ సీటు ఇస్తే అక్కడ తన కుమారుడు పోటీ చేస్తారు.

తాడికొండ సీటు తోకల రాజవర్దన్ రావుకే, తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిస్తారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు ఉంటే మంచిదే.వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తుంది ఆశాభావం.లోకేష్ పాదయాత్ర కు అడ్డంకులు సృష్టించడం మంచిది కాదు.

Advertisement

ఆనాడు చంద్రబాబు అనుమతి ఇస్తేనే కదా జగన్ పాదయాత్ర చేశార.అలాగే లోకేష్ పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వాలి.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు