ఇలాంటి అరాచక పరిపాలనను ప్రజలు అరికట్టాలి - మాజీ ఎంపీ మాగంటి బాబు

కృష్ణా జిల్లా: మాజీ ఎంపీ మాగంటి బాబు కామెంట్స్.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి చిత్త శుద్ధి ఉందా లేదా.

ఇలాంటి అరాచక పరిపాలనను ప్రజలు అరికట్టాలి.150 సీట్లు శాసన సభ్యులు చేతులు ఎత్తి దండాలు పెడుతున్నారు ఈ ఇద్దరి వల్ల వైఎస్సార్ పార్టీ కుప్పకూలిపోతుంది.నిన్న నందమూరి తారక రత్న అంత్యక్రియలు జరుతుండగా గన్నవరంలో ఇలా జరగడం చాలా బాధాకరం.

వైఎస్సార్ వాళ్ళు ఇంత దిగజారే పనులు చేస్తే అంత తెలుగుదేశం పార్టీకి మంచి రోజులే.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

తాజా వార్తలు