Undi Constituency : పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ముసలం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో( Undi Constituency ) ముసలం ముదురుతోంది.

టీడీపీ రెబల్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు( Ex MLA Shiva Ramaraju ) ఎన్నికల బరిలో దిగనున్నారు.

ఉండి నియోజకవర్గంలో తనకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు.గత 20 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేశానని తెలిపారు.

వేరే వారికి సీటు కేటాయించడం అన్యాయమని వాపోయారు.ప్రజల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement