అమరావతి: మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ పదికాలాల పాటు బాగుండాలని పవన్ పార్టీ స్థాపించారు.
పేరు రైతులది.చేస్తుంది చంద్రబాబుకు అనుకూల రాజకీయం.
ఆరు నెలలకోసారి జగన్ ను తిట్టడానికి పవన్ రోడ్డు మీదకు వస్తున్నాడు.గతంలో దసరా నుంచి రాష్ట్ర పర్యటన అని.మళ్లీ జూన్ నుంచి అని చెప్తున్నాడు.ఒకవైపు కాపులను,మరోవైపు ప్రజలందరినీ పవన్ తిడుతున్నారు.
పదేళ్ళలో పట్టుమని 10 రోజులు కూడా ఏపీలో లేడు.చంద్రబాబు ముద్రగడ ను ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు?కాపు రిజర్వేషన్లు నా చేతుల్లో లేదని జగన్ ఎన్నికలకు ముందే నిజం చెప్పారు.చంద్రబాబు కోసం బరితెగించి పవన్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు.
రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్.సీఎం ను టీడీపీ పట్టాభి అనకూడని మాట అంటే మానవతావాదిగా ఎందుకు మాట్లాడలేదు?.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy