రేపు తెలంగాణ‌కు క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి

క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి తెలంగాణ‌కు రానున్నారు.దీనిలో భాగంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ తో ఆయ‌న భేటీ కానున్నారు.

ఈ స‌మావేశంలో జాతీయ రాజ‌కీయాల‌తో పాటు బీజేపీ ప్ర‌భుత్వ విధానాల‌పై చ‌ర్చించ‌నున్నారు.అయితే, జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నే ఉద్దేశ్యంతో ఉన్న కేసీఆర్.

కొత్త పార్టీ ఏర్పాటు విష‌యాన్ని కుమార‌స్వామికి వివ‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.ఈ క్ర‌మంలో జాతీయ‌స్థాయిలో క‌లిసి రావాల‌ని కోరనున్నారని స‌మాచారం.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement