నిజమైన హైబ్రిడ్ పిల్ల వచ్చేస్తుంది .. ధనుష్ తెరపైకి తెస్తున్న కొత్త అందం

ఇటీవల కాలంలో తెలుగు హీరోయిన్లను దర్శకనిర్మాతలు బొద్దిగా పట్టించుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే స్టార్ హీరోలకు జోడిగా నార్త్ భామలను వెతికి వెతికి మరి తీసుకొచ్చి సినిమాలలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తెచ్చుకుంటుంటే ఇంకొంతమంది హీరోలు మాత్రం ఇతర దేశాల నుంచి కూడా హీరోయిన్లను తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సినిమాలలో ఎంతో మంది యువ హీరోయిన్లు కూడా సత్తా చాటుతూ అదరగొడుతున్నారు అని చెప్పాలి.

ఇక ఇప్పుడు తమిళ హీరో ధనుష్ ఒక కొత్త హీరోయిన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.ఇక హీరోయిన్ పక్క ఫారిన్ హైబ్రిడ్ పిల్ల అన్నది అర్థమవుతుంది.

ఎందుకంటే ఆమెకు మన ఇండియా తో కానీ తెలుగు భాషతో కలిసి ఎక్కడ సంబంధం లేదు.కానీ ఆమె మాత్రం ధనుష్కు నచ్చేసింది.

Advertisement

ఇంకేముంది అతని పక్కన హీరోయిన్గా ఛాన్స్ కూడా ఇచ్చేశాడు ధనుష్.ఇంతకీ ఆమె పేరు ఏంటి అంటారా.

ఆమె పేరు చెప్పకపోవడమే బెటర్ ఎందుకంటే ఆ పేరు చదవడం కూడా మనకు కష్టంగానే ఉంటుంది.

కానీ ఏం చేస్తాం పేరైతే తెలుసుకోవాలి కదా.ఇంతకీఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వపోతున్న కొత్త హీరోయిన్ పేరు ఏంటంటే Elisabet Avramidou Granlund ఇది పేరేనా లేకపోతే ఇంగ్లీషులో ఏదైనా బూతు పదం అని అనుకుంటున్నారు కదా.చదివే ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపిస్తుంది.ఇంతకీ ఈ అమ్మడు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.

గ్రీకు తండ్రి, స్వీడన్ తల్లి.అయితే ఈమె 2008లోని ఒక స్వీడిష్ సినిమా కూడా చేసింది.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

ఇక కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసింది.ఇక ఈమె బోల్డ్ ఫోటోలు అయితే ఎన్నో ఉన్నాయి.

Advertisement

అయినా హీరోయిన్గా సెట్ అవ్వలేదు.మరి ఇప్పుడు ధనుష్ తో అయినా కెరియర్లో సెట్ అవుతుందో లేదో చూడాలి మరి.

తాజా వార్తలు