పురుషాంగానికి పౌష్టికాహారం ఇదిగో

చర్మ ఆరోగ్యం కోసం ఏం తినాలో, మెదడు చురుకుగా ఉండటం కోసం ఏ ఆహారం తీసుకోవాలో, కండరాల బలం కోసం ఎలాంటి పదార్థాలు తినాలో ఆలోచించినపుడు, మగసిరికి చిరునామా అయిన పురుషంగానికి మాత్రం పౌష్టిక ఆహారం ఎందుకు ఇవ్వకూడదు? * పుచ్చకాయలో ఎల్ - సిట్రులైన్ అనే కంపౌండ్ ఉండటం వలన ఇది అంగస్తంభనలనలకు బలాన్ని చేకూరుస్తుంది.

* డార్క్ చాకొలెట్లు సెరాటోనిన్ లెవెల్స్ ని పెంచుతాయి.

దాంతో సెక్స్ స్టామినా పెరుగుతుంది.పురుషాంగం అంగస్తంభన సమస్యలు ఎదుర్కోదు.

* అరటిపండులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఇది పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్‌ పెంచి అంగస్తంభనలు వేగవంత చేస్తుంది.* టామాటోలో లైకోపెన్ ఉండటం వలన ఇది పురుషాంగానికి ఆరోగ్యాన్ని అందించే కూరగాయగా పేర్కొనబడుతుంది.

ఇది ప్రొస్టేటు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది కూడా.* పురుషాంగానికి అత్యవసరమైన హార్మోను టెస్టోస్టిరోన్.

Advertisement

ఈ హార్మోన్ లెవెల్స్ ని పెంచే ఫలం దానిమ్మ.కాబట్టి దానిమ్మను రెగ్యులర్ గా తినటం మరచిపోవద్దు.

Wsm Kundensupport Und Servicequalität Für Spieler In DE
Advertisement