ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది.దాదాపు పది గంటలకు పైగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు.

మద్యం కుంభకోణంలో ఇటీవల అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి విచారించింది.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు