విచారణకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గైర్హాజరుపై ఈడీ ఫైర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ తీవ్రస్థాయిలో మండిపడింది.విచారణకు హాజరు విషయంలో మొదటి నుంచి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈడీ తెలిపింది.

విచారణకు సహకరిస్తానంటూనే ఎమ్మెల్యే గైర్హాజరు అవుతున్నారని అధికారులు మండిపడ్డారు.ఇప్పటికే ఈడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ED Fire On MLA Rohit Reddy's Absence For Investigation-విచారణకు

ఈ క్రమంలో రోహిత్ రెడ్డిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు