ముఖ్యంగా చెప్పాలంటే శీతాకాలంలో( Winter ) గరం గరం స్నాక్స్ చాలామంది తింటూ ఉంటారు.
అంతేకాకుండా నచ్చిన ఫుడ్ ఎక్కువగా లాంటివి బరువు పెరిగేలా చేస్తాయి.
ఈ సీజన్లో ఆరోగ్యకరమైన ఆహారం( Healthy Food ) తినడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజు ఏ రకం ఆహారం తింటున్నారు.? ఎలాంటి డ్రింక్స్ తాగుతున్నారు.? ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారు.? ఈ విషయాన్ని డైరీలో రాసుకుంటూ ఉండాలి.వారం తర్వాత డైరీ తిరగేస్తే ఏమి ఎక్కువగా తిన్నారు.? ఎక్కువగా ఏం తాగుతున్నారో తెలుస్తుంది.
దాంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవడం సులభమవుతుంది.ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి కనీసం రెండున్నర గంటలు ఎక్సర్సైజ్( Exercise ) చేయాలి.జాగింగ్, వేగంగా నడవడం వంటివి వర్కౌట్ లు చేస్తూ ఉండాలి.
రోజుకు ఎంత దూరం నడిచారో తెలుసుకునేందుకు పోడోమీటర్ ఆప్ సాయం తీసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే మెటబాలిసం( Metabolism ) బాగా జరగడానికి, రోజంతా హుషారుగా ఉండడానికి నీళ్లు( Water ) ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి.
తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, షుగర్ ఉండని డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి మంచివే అని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే మీల్స్ బ్రేక్ లో స్నాక్స్( Snacks ) తప్పనిసరిగా ఉండాలి.అయితే అవి కూడా 100 క్యాలరీలు ఉన్న స్నాక్స్ తినాలి.స్నాక్స్ గా పది బాదం పలుకులు( Badam ) లేదంటే ఉడకపెట్టిన గుడ్డు( Boiled Egg ) తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే పెద్ద ప్లేట్ నిండా వడ్డించుకుని తినడం మానేయాలి.ఎక్కువగా ఉండే మాంసం వాటిని చిన్న ప్లేట్లో వేసుకుంటే తక్కువగా తినవచ్చు.ఇలా చేస్తే చలికాలంలో బరువు తగ్గడానికి( Weight Loss ) వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా తీపి పదార్థాలకు ఎంత వీలైతే అంత ఈ సీజన్ లో వాటికి దూరంగా ఉండడం మంచిది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy