కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి.బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో భూమి కంపించింది.

ఉదయం 8 గంటల 43 నిమిషాలకు భూమిలో ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.దాదాపు ఒక క్షణం పాటు భూమి కంపించింది.

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు