ఎన్నికల కమిషన్ కు దుబ్బాక ఎమ్మెల్యే ఫిర్యాదు

ఎన్నికల కమిషన్ కు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేశారు.

మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ న్యాయవాది ద్వారా చెప్పిన వివరాలు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని రఘునందన్ రావు కోరారు.

అదేవిధంగా మనీ లాండరింగ్ కింద కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు