హైదరాబాద్‎లో మరోసారి డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది.ఈ క్రమంలో డ్రగ్స్ మాఫియాకు చెందిన నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు.

నిందితులు ముంబైకి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.అనంతరం వారి వద్ద నుంచి సుమారు 204 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో నిషేధిత మాదక ద్రవ్యాలను విక్రయించినా, అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు