నిత్యం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ డ్రింక్ తాగితే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది!

సాధార‌ణంగా కొంద‌రికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న కూడా పొట్ట మాత్రం లావుగా ఉంటుంది.

ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, గంటలు తరబడి కూర్చుని ఉండటం, మద్యపానం తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు( Belly Fat ) పేరుకుపోయి లావుగా మారుతుంది.

దాంతో ఆ కొవ్వును కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.మీరు కూడా బెల్లీ ఫ్యాట్ ను వ‌దిలించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం.డ్రింక్ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక రెండు దంచిన యాలకులు,( Cardamom ) అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) నాలుగు లవంగాలు( Cloves ) వేసుకోవాలి.వీటితో పాటు ఒక స్పూన్ గ్రీన్ టీ ఆకులు వేసి మరిగించాలి.

Advertisement

దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ను వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ను మిక్స్ చేసి గోరువెచ్చగా అయ్యాక సేవించాలి.నిత్యం ఈ డ్రింక్ ను ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు చేకూర‌తాయి.ముఖ్యంగా ఈ డ్రింక్ పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును క్రమంగా కరిగించేస్తుంది.

బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.అంతేకాకుండా ఈ డ్రింక్ జీవక్రియ రేటు పెంచి బరువు తగ్గడానికి మద్దతు ఇస్తుంది.

అలాగే ప్రస్తుత చలికాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలకు ఈ డ్రింక్ తో చెక్ పెట్టవచ్చు.అంతే కాదండోయ్ నిత్యం మీ డ్రింక్ కనుక తీసుకుంటే బాడీ డీటాక్స్ అవుతుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

కాలేయ ఆరోగ్యం సైతం మెరుగు పడుతుంది.

Advertisement

తాజా వార్తలు