రోజుకు రెండు కప్పుల చొప్పున‌ ఈ టీ ని తాగితే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు!

అధిక బరువు ( Overweight )అనేది ఇటీవల కాలంలో కోట్లాది మందిని కలవర పెడుతుంది.బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.

అలాగే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తుతుంటాయి.మరోవైపు ఇరుగుపొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మరింత ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాయి.

ఈ క్రమంలోనే పరువు తగ్గడం కోసం చాలా ప్రయత్నిస్తుంటారు.కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.

నిత్యం వ్యాయామం చేస్తుంటారు.అయితే వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే టీ ని రోజుకు రెండు కప్పులు చొప్పున తాగితే ఎంత లావుగా ఉన్న వారైనా చాలా వేగంగా సన్నబడతారు.

Drink This Tea For Quick Weight Loss , Weight Loss, Weight Loss Tips, Lat
Advertisement
Drink This Tea For Quick Weight Loss , Weight Loss, Weight Loss Tips, Lat

వెయిట్ లాస్ కు ఈ టీ పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.మరి ఇంతకీ ఆ టీ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత అందులో అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

Drink This Tea For Quick Weight Loss , Weight Loss, Weight Loss Tips, Lat

ఆపై వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green tea leaves ) వేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.దాంతో మన టీ సిద్ధం అవుతుంది.ఈ దాల్చిన చెక్క గ్రీన్ టీని ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

లేదా ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా నేరుగా తీసుకున్న పర్వాలేదు.ఈ టీను రోజుకు రెండు కప్పుల చొప్పున తీసుకుంటే శరీరంలో క్యాలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి.

Advertisement

క్రమంగా వెయిట్ లాస్ అవుతారు.ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే కొద్ది రోజుల్లోనే సన్నగా మారతారు.

వెయిట్ లాస్ కు ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఈ టీను తీసుకోండి.పైగా ఈ టీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

కొలెస్ట్రాల్ లో కరిగించి గుండె జబ్బులకు అడ్డుకట్టగా నిలుస్తుంది.జలుబు, దగ్గు( Cold cough ) వంటి సమస్యలను తరిమి కొడుతుంది.

స్కిన్ హెల్త్ ను మెరుగుపరిచి గ్లోయింగ్ గా సైతం మెరిపిస్తుంది.

తాజా వార్తలు