పార్టీలో బట్టలు ఉండవ్ అంటూ చైతూ క్రేజీ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, రాశి ఖన్నా నటించిన చిత్రం థాంక్యూ.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమాకు పెద్దగా హైప్ లేకపోవడంతో, ప్రమోషన్స్ తో ఎలా అయినా సినిమాపై కొంత బస్ క్రియేట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలోనే హీరో నాగచైతన్య రాశిఖన్నా ఇద్దరు కలసి సంయుక్తంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే నాగచైతన్య ఇంటర్వ్యూలలో కాస్త విభిన్నంగా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా రాశి ఖన్నా మాత్రం రొటీన్ గానే సమాధానాలు ఇస్తుంది.ఇది ఇలా ఉంటే రాజకోక ఇంటర్వ్యూలో నాగచైతన్య ఇచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

మీరు నాచురల్ పార్టీలో పాల్గొంటారు కదా ఎక్కువగా జరిగే ఊహించని పరిణామాలు ఏమిటి అని యాంకర్ అడగగా.వెంటనే స్పందించిన రాశి ఖన్నా డాన్స్ అలాగే డ్రింక్ చేస్తూ కాస్త ఫన్నీగా ఉండడం అంటూ సమాధానం ఇచ్చింది.

Advertisement

కానీ నాగ చైతన్య మాత్రం అందుకు విభిన్నంగా బట్టలు ఉండవని బాటిల్స్ కూడా అయిపోతాయని ఇంకా అక్కడ ఉండేవారు ఎవరిని నిద్రపోనివ్వరు అంటూ కాస్త క్రేజీగా సమాధానం ఇచ్చాడు నాగచైతన్య.

ఇంటర్వ్యూలో భాగంగా నాగచైతన్య ఇచ్చిన సమాధానం అవుతోంది.కాగా థాంక్యూ సినిమా ఈనెల 8వ తేదీ నా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.అయితే చిత్ర బృందం ఈ సినిమా ఎలా అయినా విజయం సాధిస్తుంది అని నమ్మకంతో ఉన్నప్పటికీ.

ఇప్పటివరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏమీ లేవు.అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కూడా అనుకున్న విధంగా బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి.

కాగా ప్రస్తుతం థాంక్యూ సినిమాకు అంతగా హైప్ లేకపోవడంతో ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు
Advertisement