డీఆర్డీఓలో 1061 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

డీఆర్డీఓ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.

దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశోధన కేంద్రాల్లో 1061 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 7, 2022 దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 7,2022 వెబ్సైట్: www.drdo.gov.in.

DRDO Released Notification For 1061 Jobs-డీఆర్డీఓలో 1061 ఉ
చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..

తాజా వార్తలు