సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన dr. K A పాల్

సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించి,విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డా.కె ఏ పాల్.

సరూర్ నగర్ జూనియర్ కళాశాలలో సుమారు 800 మంది విద్యార్థులు చదవుతుండగా గత కొన్ని సంవత్సరాలుగా కేవలం ఒకే ఒక్క గర్ల్స్ టాయిలెట్ తో కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని ఈ రోజు విచ్చేసి పరిశీలింఛానని మీడియా తో కె ఏ పాల్ తెలిపారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి,స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిలను ఈ దుస్థితి పై విమర్శించారు.

ఎన్నికల్లో కోటాను కోట్ల ఖర్చులు చేస్తారు కానీ విద్యార్థులకు టాయిలెట్స్ ,మోలిక సౌకర్యాలు కల్పించలేరా అని దుయ్యబట్టారు.వారం రోజులలో టాయిలెట్స్ నిర్మాణం చేయకపోతే తన ట్రస్ట్ ఆధ్వర్యంలో టాయిలెట్స్ నిర్మాణం చేస్తానని తెలిపారు100 కోట్ల ఆస్తిలు ఉన్న కార్పొరేటర్ ఎవరినో చెయ్యి వేక్తి చూపించే బదులు టాయిలెట్లు నిర్మించవచ్చు కదా అని ప్రశ్నించారు.9 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి పై ధ్వజమెత్తారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు