రామ్ ఇస్మార్ట్ ట్రాన్స్ఫర్మేషన్.. వీడియోతో ఫ్యాన్స్ కు పూరీ ఫుల్ కిక్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో స్కంద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి అయ్యింది.

శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా షూట్ పూర్తి కాగానే రామ్ తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.రామ్ పోతినేని మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్( Double ISMART ) తెరకెక్కనుంది.ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించగా నిన్న అధికారికంగా లాంచ్ అయ్యింది.

ఈ సినిమా ఓపెనింగ్ లో ఛార్మి క్లాప్ కొత్తగా హీరో రామ్ పై పూరీ స్వయంగా యాక్షన్ చెప్పారు.

Advertisement

ఇక ఈ సినిమా రెగ్యురల్ షూట్ జులై 12 నుండి స్టార్ట్ కానుంది అని తెలిపారు.ఈ సినిమాను లాంచ్ చేసారో లేదో అప్పుడే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.ఈ రోజు మరో అప్డేట్ ను అందిస్తూ అదిరిపోయే వీడియో రిలీజ్ చేసారు.

ఇప్పటి వరకు రామ్ బోయపాటితో చేస్తున్న స్కంద సినిమా లుక్ లో ఉండగా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి మారిపోయాడు.రామ్ ఇస్మార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను రిలీజ్ చేసారు.

దీంతో ఈ సినిమాపై మళ్ళీ పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమాను ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి( Vishnu Reddy ) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

కాగా ఈ సినిమా ప్రకటన రోజునే వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ చేయబోతున్నాం అంటూ ప్రకటించాడు.

Advertisement

తాజా వార్తలు