నవరాత్రి ఉత్సవాలలో పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకండి..!

ముఖ్యంగా చెప్పాలంటే మరో రెండు రోజులలో దేవి నవరాత్రులు ( Devi Navratri )మొదలుకానున్నాయి.

శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15వ తేదీ నుంచి పితృ అమావాస్య తర్వాత మొదలవుతాయి.

దుర్గామాతకు( Goddess Durga ) ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.కొందరు తమ ఇంట్లోని పూజా మందిరంలో అమ్మవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

అమ్మవారిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాయలలో పూజిస్తారు.ఈ నవరాత్రులలో దుర్గామాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు తమపై ఉంటాయని చాలామంది భక్తులు( Devotees ) నమ్ముతారు.

అంతేకాకుండా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఘట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.నవరాత్రులలో దుర్గాదేవి,లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.

Dont Do Such Things Even By Mistake During Navratri Festival , Goddess Durga ,
Advertisement
Don't Do Such Things Even By Mistake During Navratri Festival , Goddess Durga ,

నవరాత్రుల రోజులలో పొరపాటున కూడా ఈ పనులను అస్సలు చేయకూడదు.ఇలా చేస్తే దుర్గామాత ఆగ్రహానికి గురవుతారు.దీనిని నివారించాలంటే నవరాత్రుల తొమ్మిది రోజులు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.

నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు ఇంట్లో అమ్మవారిని పూజించేవారు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకూడదు.అమ్మ వారిని ఇంటికి ఆహ్వానించాలంటే ఉదయం సూర్యోదయానికి కనీసం గంట ముందు నిద్ర లేవాలి.

దీని తర్వాత స్నానం చేసి అమ్మవారిని పూజించాలి.ఇలా చేస్తే దుర్గామాత ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త కుండీ అస్సలు ఉండకూడదు.ఇలా ఉంటే అమ్మవారు ఇంట్లోకి అస్సలు ప్రవేశించారు.

Dont Do Such Things Even By Mistake During Navratri Festival , Goddess Durga ,
దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

అంతేకాకుండా ఇంట్లో లేదా బయట పొరపాటున కూడా మహిళను అవమానించకూడదు.ఇలా చేయడం వల్ల దుర్గామాతకు కోపం వస్తుంది.అంతే కాకుండా లక్ష్మీదేవి కూడా శపిస్తుంది.

Advertisement

అమ్మవారు శాపం పెడితే జీవితంలో ఎన్నో రకాల బాధలు అనుభవించాల్సి వస్తుంది.దీన్ని నివారించడానికి మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం మంచిది.

రాత్రి భోజనం చేసిన తర్వాత ప్రతి పాత్రను శుభ్రం చేసి నిద్రపోవడం మంచిది.ఇది చేయకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు.

దీనివల్ల అనారోగ్య సమస్యలు( Health problems ), పేదరికం వెంటాడుతాయి.ఇంకా చెప్పాలి అంటే ఉపవాసం ఉండే భక్తులు నవరాత్రుల తొమ్మిది రోజులలో ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే మాంసం, చేపలు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి అసలు తీసుకోకూడదు.

తాజా వార్తలు