ఎటువంటి సెలబ్రేషన్స్ చేయొద్దు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి..!!

టిఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు రేపే.ఈ సందర్భంగా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు .

పుట్టినరోజుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని తెలియజేశారు.జన్మదిన వేడుకలకు బదులుగా మీ మీ ప్రాంతాలలో వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సహాయ కార్యక్రమాలు చేయాలని సూచించారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం తెలిసిందే.హైదరాబాద్ వంటి నగరాలలో అయితే ఏకంగా నీళ్లు ఇళ్లల్లోకి చేరడంతో పాటు రహదారులు జలమయమయ్యాయి.

కొన్ని కాలనీలలో డ్రైనేజ్ వాటర్ సైతం ఇళ్లల్లోకి చేరిన ఘటనలు కనపడ్డాయి.దీంతో తన జన్మదినం నాడు రాష్ట్రంలో ఎక్కడా కూడా వేడుకలు జరపవద్దని వరద బాధితులను ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Advertisement

అయితే కేటీఆర్ విజ్ఞప్తి చేసినా గాని మరోపక్క కొంతమంది హైదరాబాదు నగరాలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు