టీటీడీలో రక్తదానం చేయండి 300 రూపాయలు దర్శనం ఉచితంగా పొందండి

తిరుమలలో భక్తులు రక్తదానం చేస్తే ఉచితంగా శ్రీవారి దర్శనంతో పాటు లడ్డు, ప్రశంసాపత్రం ఇస్తారని మీకు తెలుసా? ఈ కార్యక్రమం 37 ఏళ్లుగా జరుగుతున్నా.

ఇప్పటికీ చాలామందికి ఇది తెలియదు.

రక్తదాతలు ఇందుకోసం తిరుమల కొండపై అశ్వినీ ఆస్పత్రికి వెళ్తే సిబ్బంది పరీక్షలు చేసి రక్తాన్ని సేకరిస్తారు.రక్తదానం చేసిన వారిని 300 ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.ఉదయం గం.8-మధ్యాహ్నం గం.2 వరకు రక్తం సేకరిస్తారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు