గడప మీద కాలు ఎందుకు పెట్టకూడదో తెలుసా..?

మనం ఎక్కడికైనా ఆలయానికి వెళ్ళిన లేదా ఇంట్లో కాని గడప మీద కాలు పెట్టకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.

కడప మీద కాలు వేసి తొక్కితే మహా పాపమని కూడా అంటారు.

అయితే నిజంగా గడప( Gadapa ) మీద కాలు వేయడం తప్పా? దీని వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లో గదికి ఒక పెద్ద చెక్క గడప ఉండేది.

కానీ ఈ రోజుల్లో మాత్రం చాలామంది గడపలు లేని ఇంటిని కట్టుకుంటున్నారు.కేవలం ఒకే ఒక్క గడప ఉండేట్టు పెట్టుకుంటున్నారు.

Do You Know Why You Should Not Put Your Foot On The Threshold , Foot , Laksh

అది కూడా ముఖద్వారం వద్దే ఉంటుంది.అయితే చాలామంది ఆ గడపకి బొట్లు పెట్టి, పసుపు రాసి ఎంతో అందంగా అలంకరిస్తారు.ఇక శుక్రవారం నాడు లేదా ముఖ్యమైన పర్వదినాల్లో కానీ గడపలకి పూజ చేస్తూ ఉంటారు.

Advertisement
Do You Know Why You Should Not Put Your Foot On The Threshold , Foot , Laksh

పసుపు( Turmeric ) రాసి, బొట్టు పెట్టి, పూజలు చేస్తూ ఉంటారు.నిజానికి గడపలను తొక్క కూడదు.గడపని తొక్కుకుండా దాటి వెళ్లాలి.

ఎందుకంటే గడపని లక్ష్మీదేవి(Lakshmi Devi )గా భావించాలి.అందుకే గడపని తొక్కకుండా పూజ చేస్తే మన వెంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది.

Do You Know Why You Should Not Put Your Foot On The Threshold , Foot , Laksh

అలాగే నరదిష్టి తగలకుండా ఉండాలంటే కూడా శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, నల్లటి పటిక కడితే నరదిష్టి కూడా పోతుంది.ఇక గడపను తొక్కకుండా పూజలు చేస్తే మనకు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిగా గడపని భావించి పూజిస్తూ ఉండాలి.

అందుకే మనకు పెద్దలు లక్ష్మీదేవిగా భావించి గడపను తొక్కకూడదని చెబుతూ ఉంటారు.అందుకే లక్ష్మీదేవిని తొక్కి పాపం చేయకుండా ఎప్పుడు కూడా గడపని దాటి వెళ్ళాలి.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

గడప మీద ఎప్పటికీ కూడా కాలు వేయకూడదు.

Advertisement

తాజా వార్తలు