మహిళలు ఎందుకు కచ్చితంగా.. గాజులు వేసుకోవాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే మన పెద్ద వారు మహిళలు( women ) కచ్చితంగా గాజులు ( Bangles )వేసుకోవాలని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

అలాగే చేతులకి గాజులు వేసుకోవడం ఎంతో ముఖ్యం.

ప్రతి మహిళ కూడా చేతికి గాజులు వేసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే వివాహమైన ఆడవారు చేతికి గాజులు వేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.

గాజులు మనకు రక్షణగా ఉంటాయి.మహిళలు చేతులకి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదు.

అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు.అలా చేయడం వల్ల దిష్టి తగలదు.

Advertisement
Do You Know Why Women Should Wear Bangles, Bangles, Women, Direction, Errors,

దోషాలు వంటివి కూడా రాకుండా ఉంటాయి అని పండితులు ( Scholars )చెబుతున్నారు.

Do You Know Why Women Should Wear Bangles, Bangles, Women, Direction, Errors,

గాజుల శబ్దం సంతోషాన్ని కలిగిస్తుంది.ఆడ పిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు.చేతికి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ( Goddess Lakshmi )ఉంటుందని కూడా అంటూ ఉంటారు.

రకరకాల రంగు రంగుల గాజులు మనకి అందుబాటులో ఉంటాయి.ఆ రంగులకి కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఊదా రంగు స్వేచ్ఛ( Freedom )ను సూచిస్తుంది.

పసుపు రంగు సంతోషాన్ని సూచిస్తుంది.అలాగే నీలం రంగు విజ్ఞానాన్ని, ఆకుపచ్చ అదృష్టాన్ని సూచిస్తాయి.

Do You Know Why Women Should Wear Bangles, Bangles, Women, Direction, Errors,
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ముఖ్యంగా చెప్పాలంటే ఇలా గాజుల రంగుల వెనుక కూడా చక్కని అర్ధాలు ఉన్నాయి.అయితే సౌభాగ్యానికి గాజులు చిహ్నం.బంగారు గాజులు చేతికి ఉన్నప్పటికీ ఒక మట్టి గాజు అయిన వేసుకుంటూ ఉంటారు.

Advertisement

మహిళలు కుంకుమతో పాటు గాజును కూడా అమ్మవారికి పెట్టి పూజిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే మట్టి గాజులు వేసుకుంటే ముత్తయిదువుతనాన్ని అది సూచిస్తుంది.

అలాగే గాజులను వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు.కాబట్టి వివాహమైన ప్రతి మహిళా కూడా గాజులు వేసుకోవాలి.

అలాగే ఆడ పిల్లలు కూడా గాజులు వేసుకుంటే ఎంతో మంచిది.

తాజా వార్తలు