సందీప్ రెడ్డి వంగ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొత్త దర్శకులు తమకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

నిజానికి సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) లాంటి దర్శకుడు అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.

ఆ తర్వాత ఆయన బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కబీర్ సింగ్,( Kabir Singh ) అనిమల్( Animal ) లాంటి రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా దర్శకుల స్థాయిని కూడా పెంచాడు.ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ బోల్డ్ కంటెంట్ తో సినిమా చేసిన కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి అయితే ఉంది.

Do You Know Why There Are Bold Scenes In Sandeep Reddy Vanga Movie Details,sande

ఈయన తీసే సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కూడా యావత్ సినీ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడు బోర్ లేకుండా ఆ సినిమాలను చూడగలిగే రేంజ్ లో ఆయన సినిమాను తీస్తూ ఉంటాడు.ఇక ఒకసారి ఆయన నుంచి సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకుల ఆదరణ పొందడమే కాకుండా యావత్ సినీ అభిమానులందరు కూడా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.అయితే ఆయన సినిమాలో కొన్ని బోల్డ్ కంటెంట్ సీన్లు ఉంటాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Do You Know Why There Are Bold Scenes In Sandeep Reddy Vanga Movie Details,sande

ఎందుకంటే ఆయన బోల్డ్ సీన్స్ కూడా సినిమాలో ఒక భాగం అని భావిస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి సీన్స్ కూడా చాలా ఓపెన్ గా చూపిస్తూ ఉంటాడు.అందువల్లే ఆయన సినిమాకి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి భయపడుతూ ఉంటారు కారణం ఏదైనా కూడా ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.ఇక మీదట కూడా ఆయన తీయబోయే సినిమాలు బోల్డ్ కంటెంట్ తో రాబోతున్నాయనే విషయాన్ని చాలా సందర్భాల్లో తెలియజేశాడు.

Advertisement
Do You Know Why There Are Bold Scenes In Sandeep Reddy Vanga Movie Details,Sande
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు