రావణాసురుడికి పది తలలు ఎందుకు ఉన్నాయో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే రామాయణం( Ramayanam ) గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి రావణాసురుడి గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది.

అయితే అందులో రావణుడికి 10 తలలు( Ravana 10 heads ) ఉంటాయని విషయం కూడా చాలా మందికి తెలుసు.

అయితే రావణుడికి అలా పది తలలు ఎందుకు ఉంటాయి అన్న సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది.మరి దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రావణుడు బలశాలి, తపశ్శాలి.సనకసనందనాది ఋషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులే త్రేతాయుగంలో కుంభకర్ణులుగా జన్మించారని పండితులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే విశ్వవసు ఒక రోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోరికతో తన భార్య కైకాసి వద్దకు వెళ్తాడు.అప్పటికే 11 సార్లు రుతుమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు.ఆమె ద్వారా 11 మంది పుత్రులను పొందాలని విశ్వవసు భావిస్తాడు.

Advertisement

అయితే ఆమె తనకు ఇద్దరు పుత్రులు కావాలని విశ్వవసుకు చెబుతోంది.తపోనిధి అయినా విశ్వాసు తన మాట వృధాగా పోకుండా 10 తలలు ఉన్న రావణుడినీ, పదకొండో వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చాడని పండితులు చెబుతున్నారు.

విష్ణుమూర్తి( Lord Vishnu ) నరసింహ అవతారంలో ఉద్భవించి హిరణ్యకశిపుడిని చంపాడు.

అయితే నన్ను సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 గోళ్లతో నన్ను ఒక్కడిని చంపడం కూడా ఒక పౌరుషమైన అని హిరణ్యకశిపుడు తెలిపాడు.అప్పుడు శ్రీహరి తర్వాత జన్మలో నీకు పది తలలు 20 చేతులు ప్రసాదించి మానవుడిగా అవతరించి సంహరిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడని ఇంకో కథ ప్రచారంలో ఉంది.వాల్మీకి రామాయణంలో వీటి ప్రస్తావన కూడా లేదు.

రావణుడి కామరూప విద్యతో 10 తలలు ఏర్పడ్డాయని కొందరు పండితులు చెబుతున్నారు.అలాగే రావణాసురుడు కోరుకున్నప్పుడు పది తలలు 20 చేతులు వస్తాయి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
బట్టల మీద ఎలాంటి మరక పడిన ఈ విధంగా చేస్తే మళ్ళి కొత్త వాటిలాగా మెరుస్తాయి

అలాగే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలు ఉంటాయి.వీటిని అదుపులో పెట్టుకోవడం ఆధ్యాత్మిక సాధనకు బలాన్ని ఇస్తుంది.

Advertisement

ఈ పది ఇంద్రియాలకు లొంగిపోయేవాడు దశకంఠుడు అని పెద్ద వారు చెబుతూ ఉంటారు.

తాజా వార్తలు