Mayookha :బాహుబలి సాంగ్ లో కనిపించిన ఈ క్యూట్ గర్ల్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి(Raja mouli) తెరకెక్కించిన బాహుబలి సినిమా గురించి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాగా బాహుబలి సినిమా విడుదల అయ్యి దాదాపు ఆరేళ్లు అవుతోంది.ఇప్పటికీ ఈ సినిమానే ఎన్నో సార్లు చూసి ఉంటారు.

కానీ కొంతమంది టీవీలో ప్రసారమైన ప్రతిసారి కూడా అలాగే చూస్తూ ఉంటారు.ఇకపోతే బాహుబలి(Baahubali) మూవీ కోసం దర్శకుడు రాజమౌళి భార్య, కొడుకుతో పాటు తండ్రి , కజిన్స్ ఇలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులంతా సినిమాలలో వర్క్ చేస్తారనే సంగతి తెలిసిందే.

ముఖ్యంగా రమా రాజమౌళి, ఎంఎం కీరవాణి, విజయేంద్రప్రసాద్ మొదటి నుండి రాజమౌళితో అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు.ఆ తర్వాత రాజమౌళి జర్నీలో కార్తికేయ కూతురు మయూఖ (Mayookha )యాడ్ అయ్యారు.అయితే.

Advertisement

రాజమౌళి కూతురు మయూఖ కూడా సినిమాలలో నటించిందని ఎవరికైనా తెలుసా? చాలామంది లేదు ఇది అబద్దం అని అంటూ ఉంటారు.కానీ బాహుబలి లోని ఒక సన్నివేశంలో రాజమౌళి కూతురు నటించింది.

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2లో మయూఖ నటించింది.బాహుబలి 2లోని సాహోరే బాహుబలి సాంగ్ లో రావణకాష్టం తర్వాత ప్రభాస్ పై అందరూ పూలవర్షం కురిపిస్తారు.

ఆ పిల్లలలో మయూఖని కూడా ఉంది.అయితే ఈ విషయాన్ని చాలామంది గమనించకపోవచ్చు.

కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే గుర్తుపట్టేస్తారు.అయితే ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు విడుదల అయినప్పటికీ ఈ విషయాన్ని ఎవరు అంతగా గమనించి ఉండరు.అయితే మయూఖ బాహుబలి సినిమా కంటే ముందు విక్రమార్కుడు సినిమాలో కూడా నటించింది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

కాగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా విలన్ గా నటించిన విషయం తెలిసిందే.అలాగే ఎందుకు తమన్నా అనుష్క కూడా నటించారు.జక్కన్న ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు