పుష్ప 2 సినిమా లో ఐటెం సాంగ్ చేస్తుంది ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్.

ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో పాన్ ఇండియాలో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం లో ఉన్నాడు.

ఇక ఇప్పటికే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో భారీ గుర్తింపు ను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో తన ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక సుకుమార్ ( Sukumar )దర్శకత్వం లో సినిమా వస్తుందంటే అందులో ఐటెం సాంగ్ పక్కాగా ఉంటుంది.

Do You Know Who Will Do The Item Song In The Movie Pushpa 2, Pushpa 2, Sukumar,

ఇక సుకుమార్ చేసిన ఆర్య సినిమా నుంచి పుష్ప సినిమా వరకు ప్రతి సినిమాలో ఒక ఐటెం సాంగ్ అయితే ఉంటూ వస్తుంది.కాబట్టి ఈ సినిమాలో కూడా మరొక ఐటెం సాంగ్ ని పెట్టాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ ఉన్నాడు అయితే ఈ ఐటెం సాంగ్ కోసం పలువురు హీరోయిన్లను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి అందులో ఎవరితో ఐటెం సాంగ్ చేయిస్తారు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్( Bollywood ) నుంచి ప్రత్యేకంగా ఒక ఐటెం గర్ల్ ను కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనే విషయాలు తెలియదు గానీ మొత్తానికి అయితే పుష్ప 2 సినిమాతో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో సినిమా మేకర్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.

Do You Know Who Will Do The Item Song In The Movie Pushpa 2, Pushpa 2, Sukumar,
Advertisement
Do You Know Who Will Do The Item Song In The Movie Pushpa 2, Pushpa 2, Sukumar,

ఇక అందుకోసం ఈ సినిమా మీద మంచి హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టిజర్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.చూడాలి మరి సుకుమార్ తన అనుకున్నట్టుగానే పుష్ప సినిమాను మించి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు