NTR Sameera Reddy : ఎన్టీయార్ సమీరా రెడ్డి కి బ్రేకప్ చెప్పడానికి కారణం ఎవరో తెలుసా..?

సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధ్యతలను మోస్తున్నట్టుగా తెలుస్తుంది.

మొదట్లోనే వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ ఒక మంచి పేరునైతే సంపాదించుకున్నాడు.

ఆయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర( Devara ) అనే సినిమాతో పాన్ ఇండియాలో భారీ రేంజ్ లో సినిమాను చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో సమీరారెడ్డి తో ( Sameera Reddy ) చాలా సినిమాలు చేశాడు.అందులో భాగంగానే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారనే విషయం మీద అప్పట్లో మీడియా లో చాలా కథనాలు కూడా వచ్చాయి.

Do You Know Who Is The Reason For Breaking Up Ntr Sameera Reddy

ఇక ఆ ఉద్దేశ్యం తోనే తన సినిమాల్లో ఎన్టీఆర్ ఆమెను హీరోయిన్ గా పెట్టమని రికమండ్ చేసేవాడనే వార్తలు కూడా వచ్చాయి.ఇక ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరూ పెళ్లి దాకా కూడా వెళ్లారని, కానీ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ అయిన శాలిని( Shalini ) ఆ పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఎన్టీఆర్ సమీరా రెడ్డిల మధ్య బ్రేకప్ జరిగిందని వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సమీరా రెడ్డి ల బ్రేకప్ కి కొడాలి నాని( Kodali Nani ) కూడా ఒక కారణమని తెలుస్తోంది.

Do You Know Who Is The Reason For Breaking Up Ntr Sameera Reddy
Advertisement
Do You Know Who Is The Reason For Breaking Up Ntr Sameera Reddy-NTR Sameera Red

ఆయనే వీళ్ళ గురించి ఎన్టీయార్ వాళ్ల నాన్న అయిన హరికృష్ణ గారితో చెప్పి బ్రేకప్ చేయించినట్టుగా కూడా అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి.ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ను పెళ్లి చేసుకున్నాడు.ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చాడు.

ఇక ప్రస్తుతం ఎన్టీయార్ ఫోకస్ మొత్తం సినిమాల మీదనే ఉంది ఎలాగైనా పాన్ ఇండియా లో సూపర్ హిట్లు కొట్టి స్టార్ హీరోగా ఎదగడమే ఆయన టార్గెట్ గా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు