టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పానీ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి( Kalki ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తు ఉంది.
శరవేగంగా షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది.దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నట దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మే 9 2024న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది.వైజయంతి మూవీస్ పతాకంపై( Vyjayanthi Movies ) అశ్వని దత్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నారు.
కాగా ఈ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు.వాస్తవానికి ప్రభాస్ ఇప్పటికే ఈ మూవీ కోసం ఒక రొమాంటిక్ పాటను కూడా కంప్లీట్ చేశారు.
బాలీవుడ్ నటి దిశా పటానీ తో కలిసి ఇటలీలో చిత్రీకరించారు.ఇటలీలో కల్కి సెట్స్ ను ప్రభాస్, దిశా పటానీ ఫోటోను నిన్న మేకర్స్ రిలీజ్ చేశారు.
అయితే బర్బెర్రీ జాకెట్( Burberry jacket ) ధరించి కనిపించి ఆకట్టుకున్నాడు.ఈ జాకెట్ గ్లామరస్ గా కనిపించాడు ప్రభాస్.అయితే ప్రభాస్ ధరించిన జాకెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.ఆ బ్లాక్ కోటు ధర దాదాపు రూ.76 వేల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.ఈ వార్త వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
డార్లింగ్ క్రేజే వేరు అని కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు ఏంటి ఓన్లీ ఆ కోటు ద్వారా 76,000 వేలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు ఇంకా ప్రభాస్ నయం కొంతమంది ఏకంగా లక్షలు విలువ చేసే దుస్తులు ధరిస్తూ ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy