Green tea : గ్రీన్ టీ ని రోజుకు ఎన్నిసార్లు తాగాలో తెలుసా..?

ప్రస్తుత రోజులలో గ్రీన్ టీ( Green tea ) మన వంట గదిలో ముఖ్యమైన పదార్థంగా మారిపోయింది.

ముఖ్యంగా చెప్పాలంటే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు గ్రీన్ టీనీ ఎక్కువగా సేవిస్తూ ఉంటారు.

ఇది మనల్ని రిఫ్రెష్ చేయడం కాకుండా మన శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.గ్రీన్ టీలో ఉండే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా ఇంతకన్న ఉపయోగపడతాయి.

అయితే మనం రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో తెలుసా? ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.గ్రీన్ టీ ఎంత తాగాలో అనే విషయం దాదాపు చాలామందికి తెలియదు.

Do You Know How Many Times A Day You Should Drink Green Tea

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజులో రెండు లేదా మూడు కప్పుల గ్రీన్ టీనీ తాగడం ఆరోగ్యానికి మంచిది.అంత పరిమాణంలో తాగడం వల్ల దాని ప్రయోజనాలను పొందవచ్చు.అలాగే శరీరానికి ఎటువంటి హాని ఉండదు.

Advertisement
Do You Know How Many Times A Day You Should Drink Green Tea-Green Tea : గ్�

గ్రీన్ టీలో మంచి అంశాలు ఉంటాయి.గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి( Heart health ) ఎంతో మేలు చేస్తుంది.

ఇది మన హృదయాన్ని బలపరుస్తుంది.మనకు తాజా అనుభూతిని కలిగిస్తుంది.

అందుకే రోజు తగిన మోతాదులో గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.అలాగే పరిమిత పరిమాణంతి తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కానీ మనం గ్రీన్ టీని ఎక్కువగా తాగితే మన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.

Do You Know How Many Times A Day You Should Drink Green Tea
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇందులో కూడా కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.మనం ఈ టీనీ ఎక్కువగా తాగితే మన శరీరంలో కెఫిన్ పెరుగుతుంది.దీనికరణంగా నిద్రలేమి, చిరాకు, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Advertisement

అంతేకాకుండా గ్రీన్ టీ లో ఐరన్ తగ్గించే టానిన్ లు కూడా ఎక్కువగా ఉంటాయి.అయితే మనం ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరం ఆహారం నుంచి ఇనుము గా సరిగా మారలేదు.

ఇది రక్తహీనత( Anemia )కు కారణం అవుతుంది.అలాగే అనేక సమస్యలు కూడా వస్తాయి.

తాజా వార్తలు